సీఎం సహాయం నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

Dec 3, 2024 - 18:52
 0  1
సీఎం సహాయం నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

సతీమణి బండ్ల జ్యోతి గారు  ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గద్వాల పట్టణ పరిధిలోని బీసీ కాలని చెందిన  షహీన్ బేగం D/o  బుడ్డంసాబ్ కు 13,000. సాయి గణేష్ S/o నర్సింహా కు 60,000. రూపాయల చెక్కులను చికిత్స నిమిత్తం గద్వాల ఎమ్మెల్యే  శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారి  చేతుల మీదుగా సీఎం సహాయం నిధి  చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ MA సుభాన్, విజయ భాస్కర్ రెడ్డి, కురుమన్న, ఉరుకుందు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333