ఆసాంఘిక కార్యాకలపాలకు అడ్డాగా మారిన ఆర్టీసీ పెట్రోల్ బంక్ గల్లీ...

Nov 30, 2024 - 17:31
Dec 1, 2024 - 17:51
 0  11

జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల .జిల్లా  పట్టణం నడిబొడ్డున గల ఆర్టీసీ పెట్రోల్ బంక్ కు అనుకోని ఉన్న ఆర్టీసీ స్థలం పిచ్చిమొక్కలతో ఎపుగా పెరిగిపోవడంతో ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని చుట్టు పక్కల షాప్స్ యజమాని తెలిపారు.ఆర్టీసీ బస్టాండ్ దగ్గరగా ఉండటం ఎపుగా పిచ్చి మొక్కలు ఉండటం రాత్రివేలలో ఆసాంఘిక కార్యక్రమలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖతో పాటు ఆర్టీసీ అధికార యంత్రాంగం ఇటు వైపు ద్రుష్టి పెట్టి పిచ్చి మొక్కలను తొలగిస్తే బాగుటుందని స్థానిక షాప్స్ యజమానులు,ప్రయాణికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333