రైతులు అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చేర్మెన్ పచ్చర్ల కుమార్
జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ వరి కొనుగోలు కేంద్ర ల దగ్గర అప్రమత్తం ప్రస్తుతం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పొలాల దగ్గర మరియు ధాన్యం కొనుగోలు దగ్గర ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తాటి పత్రాలు కప్పుకోవాలని సూచించారు.పత్తిరైతులు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు అలాగే పొలాల దగ్గర విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వతహాగా మరమ్మతులు చేయవద్దని, సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఆయన కోరారు