ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి

Nov 29, 2024 - 20:26
Nov 29, 2024 - 20:46
 0  13
ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయండి

రెండు కోట్ల 22 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

 వాజేడు నవంబర్ 29 తెలంగాణ వార్త:  ములుగు జిల్లా వాజేడు మండలంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు నేడు జరిగే పర్యటన విజయవంతం చేయాలని ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ అన్నారు. వాజేడు మండలానికి రెండు కోట్ల 22 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందని వాటి నిర్మాణ పనుల శంకుస్థాపన కోసం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు పర్యటించడం జరుగుతుంది. గుమ్మడిదొడ్డి గ్రామంలో సిసి రోడ్ల శంకుస్థాపన వాజేడు మండల కేంద్రంలో సిసి రోడ్డు మరియు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. జగన్నాపురం గ్రామంలోని అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య