చికిత్సపొందుతూమహిళమృతి
జోగులాంబ గద్వాల 1 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని శివబాలజీ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స కోసం వచ్చిన ఓ మహిళకు ఆ అసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లింది. కోమాలో వెళ్లిన ఆ మహిళ కర్నూల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మహిళ మృతి చెందింది.కగా సదరు మహిళ మరణానికి కారణమైన వైద్యుడుపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చెయ్యలంటూ ఆసుపత్రి ముందు బంధువులు అందోళనకుదిగారు...