**అమాయక ప్రజల జేబులకు చిల్లు కొడుతున్న"" ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రమేష్?!*
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : *అమాయక ప్రజల జోబులకు చిల్లు కొడుతున్న ప్రభుత్వ హాస్పటల్లో పనిచేస్తున్న డాక్టర్ రమేష్*
*ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ రమేష్ అనే వ్యక్తి మోసాల పట్ల ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు*
ఇప్పుడు వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పిల్లలు డాక్టర్ రమేష్ అనే వ్యక్తి జగ్గయ్యపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ నడుపుతూ అమాయక ప్రజల దగ్గర అందిన వరకు దోచుకుంటున్న వైనం.
అసలు రమేష్ అనే వ్యక్తి పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు .
ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రం తో కుమ్మక్కయి ఆస్పటల్ కీ వచ్చిన అమాయక పసికందులపై.. లేని టెస్ట్ లు మొత్తం బయట ల్యాబ్ ని పిలిచి టెస్ట్ చేపిస్తున్నట్లు ఆరోపణలు జరుగుతున్నవి.
స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త కొత్త విధంగా మార్పులు తీసుకొని వచ్చి హాస్పిటల్స్ ని డెవలప్మెంట్ చేస్తుంటే గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోదు అంటూ తన సొంత ఆస్పటల్ నడుపుతూ దోచుకుంటున్న వైనం.
ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది డాక్టర్లు తయారవుతున్నారు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఇలాంటి డాక్టర్లు ఉండటం చాలా ప్రమాదకరం….
ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే నీరు పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులతో అనారోగ్యాలతో బాధపడుతూ రాగా ... అక్కడ వైద్యం అందించలేని వాళ్లు ఇక్కడ మాత్రం సొంత ప్రవేట్ ఆస్పటల్ నడుపుతూ. పిల్లల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయటం అనేది కరెక్ట్ కాదు.
దీనిని నేను పూర్తిగా కండిస్తున్నా… మన ఉన్నత అధికారులైన డిఎంహెచ్వో సువాసిని గారికి రెండు నెలల క్రితం పూర్తి ఆధారాలతో కంప్లైంట్ పెట్టినా కూడా స్పందించని వైనం..
రమేష్ గారు మాత్రం ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తూ లక్షల్లో దోచుకుంటున్నడు.. రెండు గంటలు తర్వాత పిల్లలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన గారు మాత్రం ఉండరు.
బయట ఏ ల్యాబ్ తో కనెక్ట్ పెట్టుకున్నారు…అసలు ఆ ల్యాబ్ పేరు ఏంటి? దానికి లైసెన్స్ ఉందా?
పిల్లల ఆస్పటల్ రమేష్ అనే వ్యక్తి దగ్గర ఫీజులు కూడా ఎక్కువే నార్మల్ అయితే 400 విఐపి ఫీజు అయితే 500 ఫోన్ చేసి ఓపి రాపిస్తే 50 రూపాయల ఎక్కువ ఈయనపై గతం లో కూడా అనేక రకాలు వాదనలు వినిపించాయి అయినా కూడా ఈయన మీద డిఎంహెచ్వో సువాసిని ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు
DM HO ప్రకారం పిల్లల డాక్టర్ ఫీజ్ కి వీలు తీసుకునే ఫీజ్ కి రెట్టింపు తేడా ఉంది. ఒక సామాన్యుడు మాకు న్యాయం చేయండి అంటూ డిఎంహెచ్వో సువాసిని గారికి ఫోన్ చేసిన స్పందించని వైనం.
గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకు నోరు మెదపటం లేదు… అసలు వీళ్ళ వెనక రహస్యం ఏమిటి .
ఇలాంటి వాలకి రాయకీయం నాయకులు ఏల సపోర్ట్ చేస్తారు? ఇతను గురించి వాళ్ళకి పూర్తిగా తెలిస్తే ఒప్పుకోరు ..అందుకే తెలియకుండా చేస్తున్నాడు...
మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ కూడా పని చేయటం లేదు..
చాలా సార్లు డాక్టర్ కి పేషెంట్స్ కి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాల హాస్పిటల్ మీద చర్యలు తీసుకొని
హాస్పిటల్ లైసెన్స్ ని క్యాన్సల్ చేయాలవసింది గా కోరుకుంటున్న..
జైహింద్ జై భారత్. సర్వేజనా సుఖినోభవంతు అందరు బాగుండాలి అనుకునే మీలో సామాజిక కార్యకర్తలు... ????????????????