ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మహిత యన్.జీ.ఓ వారి సహకారంతో సీ.ఎస్.ఆర్ నిధులతో స్కూల్ ఫర్నిచర్ మరియు ఆర్.ఓ ప్లాంట్ లను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) బాలాజీ నగర్, జవహర్ నాగర్లో ప్రారంభించారు.