ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్
హైదరాబాద్: జూన్ 26: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజ య్‌ను పార్టీలో చేర్చుకోవ డంతో అలకబూనిన జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, పిలుపు వచ్చింది...