ఇటిక్యాలలో కొద్దిరోజుల్లో దేవర్ల పేరుతో   దున్నపోతులను బలి ఇస్తారంట గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

May 11, 2024 - 19:32
 0  11
ఇటిక్యాలలో కొద్దిరోజుల్లో దేవర్ల పేరుతో   దున్నపోతులను బలి ఇస్తారంట గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

జోగులాంబ గద్వాల 11 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండల కేంద్రంలో 2024 మే నెల చివరి కొద్ది రోజులలో దేవర్ల పేరుతో గ్రామ దేవతల గుడుల పేర్లతో మూగ జీవులు అయినా దున్నపోతులను గొర్రె పిల్లలను కొన్ని కుల వర్గాల వారు మారునాయుధాలతో బలిచ్చే విషయాలపై ఇటిక్యాల గ్రామ ప్రజలతో పాటు సమీపాన గ్రామాల ప్రజలు గత కొన్ని రోజుల నుండి చర్చించుకుంటున్నారు,, మూగజీవాలైన దున్నపోతులను గొర్రె పిల్లలను సుంకులమ్మ, మారెమ్మ, ఈదమ్మ, సవరమ్మ ,పెద్దమ్మ ,గల గ్రామ దేవతల పేర్లతో దావర్ల పేర్లతో మూగజీవాలైన దున్నపోతులను గొర్రె పిల్లలను బలిచ్చే విషయంపై ఇటిక్యాల గ్రామ ప్రజల ఆ నోట ఈ నోట చర్చించుకుంటున్నారు,, మాటలు వినపడుతున్నాయి. గ్రామ దేవతల గుడుల దగ్గర దున్నపోతులను గొర్రె పిల్లలను మూగజీవాలైన వాటిని మారునాయుధాలతో బలి ఇస్తే ఇటిక్యాల గ్రామము మంచిగా ఉంటుందని? రైతులు వేసే పంటలు మంచిగా పండుతాయని అందరూ ధనవంతులు ఇటిక్యాల గ్రామానికి చెందిన పలుకుల వర్గాల వారి నిర్ణయాల ప్రకారం ఇటిక్యాల మండల కేంద్రంలో దేవర్ల పేర్లతో దున్నపోతులను గొర్రె పిల్లలను బలి ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ?కొన్ని కులాలతో వర్గాలతో వారి ప్రజల అభిప్రాయం మేరకు పోలీస్ అధికారులకు రెవిన్యూ అధికారులకు పశు వైద్య అధికారులకు మండల పరిషత్ అధికారులకు తెలిపిన ఎవరు ఏమి చేయలేరని ఒక వర్గం వారు చర్చించుకుంటున్నారు? దేవర్ల పేరుతో దున్నపోతులను గొర్రె పిల్లలను బలి ఇచ్చే కార్యక్రమం చేయకూడదని ఒక వర్గం వారు అంటుంటే? మరొక కులాల వర్గాల వారు ప్రజల అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లోనైనా. దేవర్ల పేర్లతో ను దున్నపోతులను గొర్రె పిల్లలను సుంకులమ్మ, సవరమ్మ, మారెమ్మ, పెద్దమ్మ ,తదితర గ్రామ దేవతల గుడిల దగ్గర దేవర్లను చేయాలని నిర్ణయించిన వారు కొంతమంది ఉంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.
 దేవర్లను చేయకూడదని ఒక వర్గం?? చెయ్యాలని ఒక వర్గం వారు చర్చించుకుంటున్న సమయంలో ఈ మధ్య రోజులలో ఒకరినొకరు తోపులాట ఘర్షణలు పడినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సమాచారం ఇటిక్యాల పోలీసుల దృష్టికి పోయినట్లు సమాచారం తెలుస్తుంది.?? ఇటిక్యాల మండల కేంద్రంలో మే నెల చివరి రోజులలో దేవర్ల పేర్లతో దున్నపోతులను గొర్రె పిల్లలను బలి ఇచ్చే కార్యక్రమానికి కొన్ని కొన్ని కులాల వర్గాల వారు చర్యలను చేపట్టినట్లు గత కొన్ని రోజుల నుండి ఇటిక్యాల మండల కేంద్రంలో ప్రజల నోట సమాచారం తెలుస్తుంది.?? ఇటిక్యాల మండలంలో మరికొన్ని గ్రామాలలో దేవర్ల పేర్లతో దున్నపోతులను గొర్రె పిల్లలను బలి ఇచ్చే కార్యక్రమం అతి  కొద్ది రోజుల్లో చర్యలు చేపట్టినట్లు సమాచారం తెలుస్తుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333