ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో గ్రామపంచాయతీలో ఎన్నికల ఫలితాలు

Dec 12, 2025 - 05:26
Dec 12, 2025 - 15:35
 0  28
ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో గ్రామపంచాయతీలో ఎన్నికల ఫలితాలు

తెలంగాణ వార్త  ఆత్మకూర్ ఎస్ .. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు మండలంలో 30 గ్రామ పంచాయితీలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా సాయంత్రానికి ఫలితాలు లభించాయి. 1.బోరింగ్ తండా.గుగులోతు బిచ్చు నాయక్. (కాంగ్రెస్) 2. ఏపూర్ తండా. బోడ జయరాజ్. (కాంగ్రెస్). 3. కాశిగూడ సబ్ స్టేషన్. భూక్యా ధరమ్. (కాంగ్రెస్). 4. కొత్త తండా. దారావత్ వెన్నెల. (కాంగ్రెస్). 5. దాచారం. గంగరబోయిన ఎల్లమ్మ. (కాంగ్రెస్). 6. మంగలి తండ. లూనావత్ నాగమణి. (కాంగ్రెస్). 7. బోట్యా తండా. భూక్యా అరుణ. (కాంగ్రెస్). 8. దుబ్బ తండ. జాటోత్ సత్యవతి. (బి ఆర్ ఎస్). 9. పీపా నాయక్ తండ. గుగులోతు లింగయ్య. (బి ఆర్ ఎస్). 10. అస్లాతండా. వాంకుడోత్ బుజ్జి. (బి ఆర్ ఎస్). 11. రామోజీ తండా. బానోతు శ్రీదేవి.(బి ఆర్ ఎస్). 12. ఇస్తాల పురం. ఇరుగు ప్రమీల. (బి ఆర్ ఎస్). 13. నసీం పేట. బొడ్డు కవిత. (ఇండిపెండెంట్.) 14. గట్టికల్ . బయ్య లింగయ్య యాదవ్. (బీజేపీ). 15. మిడతనపల్లి. ఉప్పుల సురేష్ (కాంగ్రెస్). 16. బొప్పారం సోమిరెడ్డి మంజుల (బి ఆర్ ఎస్). 17. ఎనుబాముల కలకోట్ల శశికళ (కాంగ్రెస్). 18. మక్త కొత్తగూడెం. ఏర్పుల అంజయ్య. (బి ఆర్ ఎస్.) 19. ముక్కుడు దేవులపల్లి. భయ్యా మల్లయ్య.( కాంగ్రెస్). 20. శెట్టి గూడెం రాచకొండ పరమేష్. (బి ఆర్ ఎస్.) 21. రామన్నగూడెం. బత్తుల రాజేంద్రప్రసాద్. (బి ఆర్ ఎస్) 22. పాత సూర్యాపేట. పాటి కర్ణాకర్ రెడ్డి .(బీజేపీ.). 23. పాతర్ల పహాడ్ అరెంపుల ఉపేంద్ర. (బి ఆర్ ఎస్.) 24. కందగట్ల.సిగ నాగమణి. (కాంగ్రెస్). 25. కోటి నాయక్ తండా. ధరావత్ చిట్టి . (బి ఆర్ ఎస్) 26. తుమ్మల పెన్బడు. ఒగ్గు జానకమ్మ (కాంగ్రెస్). 27. ఆత్మకూర్ ఎస్ సర్పంచ్ ములకలపల్లి కాటయ్య (కాంగ్రెస్.) 28. కోటపాడు సర్పంచ్ గా కందాల పూలమ్మ. బి ఆర్ ఎస్. 29. ఎపూర్ సర్పంచ్ గా కళ్ళే పల్లి చంద్రమోహన్. కాంగ్రెస్. 30. నెమ్మికల్ సర్పంచ్ గా జటoగి గణిత. బి ఆర్ ఎస్.