ఉప సర్పంచులు ఎన్నిక
తిరుమలగిరి 13 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల వ్యాప్తంగా మొదటి విడత స్థానిక సంస్థలు ముగియడంతో గ్రామ ఉప సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల వ్యాప్తంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బండ్లపల్లి సర్పంచ్ బర్ల వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ కోక ప్రభాకర్ చింతలకుంట తండా జాటోత్ రవి ఉప సర్పంచ్ సోడా ప్రవీణ్ గుండె పూరి సర్పంచ్ కొమ్ము సోమన్న ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా జలాల్పురం సర్పంచ్ బెట్టం గణేశ్వరి ఉప సర్పంచ్ కొమ్ము సోమయ్య కన్నా రెడ్డి కుంట తండా సర్పంచ్ లకవత్ భగవాన్ ఉపసర్పంచ్ భుఖ్య నరేష్ కోకియా నాయక్ తండ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ఉప సర్పంచ్ గుగులోతు సుధాకర్ కోత్య తండా సర్పంచ్ ధరావత్ రామోజీ ఉపసర్పంచ్ ధరావత్ కిషన్ మామిడాల సర్పంచ్ బొడ్డు సైదులు ఉప సర్పంచ్ వట్టే స్వరూప మర్రికుంట తండా సర్పంచ్ గుగులోతు రోజా ఉప సర్పంచ్ బానోతు సంధ్య మొండి చింత తండ సర్పంచ్ లౌడియా శ్రీలత ఉపసర్పంచ్ జాటోత్ శిరీష రాఘవాపురం సర్పంచ్ ధరావత్ చిరంజీవి ఉప సర్పంచ్ గుగులోతు మంజుల రాజ నాయక్ తండ సర్పంచ్ భూక్య బిచ్చు ఉప సర్పంచ్ మాలోతు మోహన్ సిద్ధి సముద్రం సర్పంచ్ ధరావత్ సుజాత ఉపసర్పంచ్ ధరావత్ బాలు తాటిపాముల సర్పంచ్ బోయినపల్లి కృష్ణయ్య ఉప సర్పంచ్ బోసాని ఎల్లమ్మ తొండ సర్పంచ్ భాష మల్ల స్వాతి ఉప సర్పంచ్ గొలుసుల వెంకన్న వెలిశాల సర్పంచ్ కుంభం మంజుల ఉపసర్పంచ్ ఆలకుంట్ల ఎల్లమ్మ నూతనంగా ఎన్నికైన గ్రామ ఉప సర్పంచ్ల కు ప్రోసిడింగ్ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్ 16 గ్రామాల కార్యదర్శులు కార్యకర్తలు సర్పంచులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు....