ప్రభుత్వ పాఠశాలలో తనఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయుడు నరేష్ 

Jun 20, 2025 - 18:32
 0  87
ప్రభుత్వ పాఠశాలలో తనఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయుడు నరేష్ 

అడ్డగూడూరు 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజీంపేట ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ జి టి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేష్ ఉపాధ్యాయుడు వారి ఇద్దరూ పిల్లలను రిషిక 3వ తరగతిలో రిషి దేవ్ 2వ తరగతిలోను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బీద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఇలాంటి పంతులు ఉంటే మన ఊరు బడి మనబడి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులు అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333