అమరావతి విజయవాడ  :- అక్రమ నిర్మాణాలను తొలగించడం

Sep 25, 2024 - 15:19
 0  4
అమరావతి విజయవాడ  :- అక్రమ నిర్మాణాలను తొలగించడం

పట్ల సర్వత్ర హర్షం -బందరు ప్రజలు మచిలీపట్నంలో గత వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన ప్రభుత్వ భూముల దురాక్రమణం భూకబ్జాలను అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోనే గనులు జియాలజీ మరియు ఎక్సైజ్  శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శరవేగంతో తొలగిస్తుండటం పట్ల బందరు ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా తరహాలో రాష్ట్రంలో ప్రప్రధమంగా మచిలీపట్నంలోని కుమ్మరిగూడెం మంచినీటి చెరువును పూడ్చి వేసి కుమ్మరులకు ఇళ్ల స్థలాల పేరుతో 200 కోట్లకు అమ్మాలని  చూసిన ల్యాండ్ మాఫియా  అక్రమ నిర్మాణాలను ఒక్కరోజులో తొలగించడం కొల్లు రవీంద్ర కే సాధ్యమైందని తదుపరి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కరగ్రహారం ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి  ఇచ్చిన అక్రమ కాలనీనీ కూడా తొలగించి వేస్తారని వైఎస్ఆర్సిపి రౌడీలు గుండాలు కబ్జాలు చేసిన చెరువులు  స్కూల్లో కాలేజీలు రోడ్లు సత్రములు ఎండోమెంట్ భూములు గృహాలు కూడా విముక్తి పొందబోతున్నాయని ఆశాభవం  వ్యక్తం చేస్తున్నారు బందరు ప్రజలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333