అనాసాగరం ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడి కి పితృ యోగం

అనాసాగరం MRPS గ్రామ అధ్యక్షుడి కీ పితృయోగం
జోహార్లు బొడ్డు. కిట్టయ్య (కృష్ణయ్య) గారికి
నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు
......మాదాసు వెంకన్న మాదిగ
తెలంగాణ వార్త ప్రతినిధి : నేలకొండపల్లి మండలం అనసాగరం MRPS గ్రామ అధ్యక్షులు బొడ్డు.మధు గారి తండ్రి గారైన బొడ్డు. కృష్ణయ్య. (కిట్టయ్య).గారు 58.సంవత్సరాలు ఈరోజు ఉదయం అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న నేలకొండపల్లి MRPS మండల కమిటీ కృష్ణయ్య గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
నివాళులర్పించిన వారిలో
సీనియర్ జర్నలిస్టు
మారేపల్లి.రామదాస్
కట్టుకోల.వెంకటేశ్వర్లు* వీహెచ్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు
సురపల్లి.శీను ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి తదితరులు ఉన్నారు