నూతన ఎస్సైను కలిసిన మండలకాంగ్రెస్ నాయకులు

జోగులాంబ గద్వాల 3 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల ఈరోజు ఎస్ ఏ డాక్టర్ సంపత్ కుమార్ ఏఐసిసి చత్తీస్గడ్ ఇన్చార్జి ఆదేశాల మేరకు ఇటిక్యాల మండలం పోలీస్ స్టేషన్కు కొత్తగా వచ్చిన ఎస్సై రవి నీ ఇటిక్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే రుక్మానంద రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎస్ఐ ని ఘనంగా సన్మానం చేయడం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో ఇటికాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుక్మానంద రెడ్డి మునగాల ప్రభాకర్ రెడ్డి నక్కలపల్లి జైపాల్ రెడ్డి సాతర్ల జై చంద్రారెడ్డి పెద్దదిన్నె మద్దిలేటి ఇటిక్యాల రామచంద్రారెడ్డి రాజు శాంతన్న గోవర్ధన్ చాగాపురం అల్లా బాకాష్ చెన్నిపాటి రాముడు మల్లికార్జున్ గౌడ్ వెంకట్ స్వామి కాజా లింగన్న రామకృష్ణ ఉదండాపురం రంగారెడ్డి అశోక్ మునగాల రఫీ ఇబ్రహీం బుడ్డారెడ్డి పల్లె తిరుమల మరియు భారీగాకాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.