అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
అడ్డగూడూరు 26 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హస్తం గూటికి చేరిన పలువురు బి.ఆర్.ఎస్ నేతలు,కార్యకర్తలు టిపిసిసి రాష్ట్ర నాయకులు బాలెంల సైదులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మందులు సామేలు కార్యక్రమంలో పాల్గొన్న అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి అడ్డగూడూరు మండలానికి చెందిన బి అర్ ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలెంల సైదులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వారికి ఎమ్మెల్యే మందులు సామేలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వారు పార్టీలో జాయిన్ అవుతున్నట్టు తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన మెస్ట్రీ మల్లయ్య,ఎలిజల దయాకర్,బోడ రామస్వామి,బోడ సామేల్,జిల్లా ఆంజనేయులు,గూడెపు యాదగిరి,గుడెపూ బుచ్చయ్య,ఇటికాల సతీష్ తదితర నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్న మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్,అడ్డగూడూరు మాజీ సర్పంచులు కూరకుల యాదగిరి,గోలి రామిరెడ్డి,గుత్త వినోద,మహిళా నాయకురాలు గుత్తా వినోద,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మేకల పవన్,సీనియర్ నాయకులు బాలెంల సురేష్,మహిళా నాయకురాలు కందుకూరి అండాలు,తుప్పతి స్వప్న,వెలిజాల రాజమ్మ,డప్పు మల్లేష్,పెరూమండ్ల యాదగిరి,గుడెపు ఎల్లయ్య,డప్పు వెంకన్న,డప్పు పరశురాములు,అడ్డగూడూరు మండల యువజన కాంగ్రెస్ నాయకులు కందుకూరి నరేష్,బాలెంల మహేందర్,బండనరేందర్,సకినాల బాలరాజు,పోలేపాక ఉపేందర్ భారీ ఎత్తున మహిళలు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరరు.