మెడికల్ షాపును ప్రారంభించిన ఎస్సై నాగరాజు

Jan 20, 2025 - 20:58
Jan 20, 2025 - 21:24
 0  112
మెడికల్ షాపును ప్రారంభించిన ఎస్సై నాగరాజు

అడ్డగూడూరు20 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చౌళ్లరామారం గ్రామం మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ & జనరల్ స్టోర్ షాప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన అడ్డగూడూరు ఎస్సై నాగరాజు మెడికల్ షాపును  ప్రారంభించారు.అడ్డగూడూరు మండలం పరిధిలోని గ్రామాలకి సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్ బృందం పాల్గొన్నారు. మండల పరిసర ప్రాంత ప్రజలకి మెడిసిన్స్ మెడిసిన్ ను అందుబాటులో ఉంచిన ప్రొప్రైటర్ ధనుంజయ డాక్టర్ కీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మరియు షాపు ఓపెనింగ్ కు వచ్చిన మండల నాయకులకి ప్రజలకి డాక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు.