BEL tv తెలుగు (వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్) కార్యాలయం మరియు స్టూడియో ప్రారంభించారు

Feb 10, 2025 - 19:19
 0  2
BEL tv తెలుగు (వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్) కార్యాలయం మరియు స్టూడియో ప్రారంభించారు
BEL tv తెలుగు (వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్) కార్యాలయం మరియు స్టూడియో ప్రారంభించారు

ఎమ్మెల్సీ కోటి రెడ్డి తో కలిసి ప్రారంబించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు     

తెలంగాణ వార్త ఫిబ్రవరి 10 మిర్యాలగూడ: మిర్యాలగూడ టౌన్ వాసవి నగర్ లో నూతన BEL tv తెలుగు (వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్) కార్యాలయం మరియు స్టూడియో ను ఎమ్మెల్సీ కోటి రెడ్డి తో కలిసి ప్రారంబించిన మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి ముందుగా BEL tv చీఫ్ ఎడిటర్ కందుల వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం నల్లమోతు భాస్కర్ రావు కొబ్బరి కాయకొట్టి కార్యాలయమును ప్రారంభించారు అనంతరం నిర్వహించిన పూజలో పాల్గొన్నారుఈ సందర్బంగా  మాట్లాడుతూ ఈ BEL TV ట్యాగ్ లైనే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ కాబట్టి పేద ప్రజల గొంతుకనై కొట్లాడాలని ఈ ప్రభుత్వం పేద ప్రజలకిచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రజల తరపున ఉండి ఎండగట్టాలని తెలిపారు.. ఇందులో భాగంగా చీఫ్ ఎడిటర్ కందుల వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలియజేశారు

    కార్యక్రమములో అంగోతు హాతీరాం నాయక్, చౌగాని బిక్షం గౌడ్, పద్మశెట్టి కోటేశ్వర రావు, గుండెబోయిన చందు యాదవ్, గంగుల బిక్షం, ఆజ్మీర లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333