18వరకు భారీవర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి

Sep 15, 2025 - 19:45
 0  2
18వరకు భారీవర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమన సమయం కంటే మూడ్రోజుల ముందుగానే ఉపసంహరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈనెల 18వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333