హనుమాన్ శోభయాత్రలో డీకే సిగ్నదా రెడ్డి.

Apr 2, 2026 - 21:06
Apr 2, 2026 - 21:06
 0  1
హనుమాన్ శోభయాత్రలో డీకే సిగ్నదా రెడ్డి.

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొన్న డికె.స్నిగ్ద రెడ్డి ఈ రోజు గద్వాల పట్టణంలోని భజరంగ్ దళ్ ,విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్రలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ ,కౌన్సిలర్ చంద్రశేఖర్ బిజెపి నాయకులు. గద్వాల పట్టణంలో అంగరంగవైభవంగా  MALD కాలేజ్ నుండి భారీ ఎత్తున  శోభాయాత్ర కొనసాగడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భక్తులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State