శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న
గద్వాల జిల్లా ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత
జోగులాంబ గద్వాల 6 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. మండల్ సద్దలోనిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామిని నేడు శనివారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత సందర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు దేవాల యంలో అర్చనలు నిర్వహిం చారు. అనంతరం న్యాయమూర్తిని శాలువా తో ఘనంగా సత్కరించారు.