ఆర్థిక సాయం అందజేత

Dec 24, 2025 - 19:32
 0  8
ఆర్థిక సాయం అందజేత

 జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి. మండలం బుడమర్సు గ్రామంలో కుర్వ వెంకటేశ్వర్లు కి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు  గత వారం క్రితం బుడమర్సు గ్రామంలో కుర్వ వెంకటేశ్వర్లు s/o. తిక్కయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయింది.ఈ విషయం తెలుసుకొని ఆయన గృహానికి వెళ్లి  మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. ఆదేశానుసారం ఆ కుటుంబానికి దైర్యం చెప్పి వారికి పదివేల రూపాయలు  ఆర్థిక సహాయం మరియు క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వెంకట్రామన్ (చిన్ని),జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగశిరోమణి  సర్పంచ్ గోవిందమ్మ రాజశేఖర్ ,మాజీ సర్పంచ్ తిమ్మప్ప తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333