శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 15 : ఈరోజు మిర్యాలగూడ ఎంపీడీవోకార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీ భాగంగా పాల్గొన్న
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు
డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్
సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ నాయకుల ఆధ్వర్యంలో
గిరిజన పెద్దలు, గిరిజన నాయకులు, సంఘాలు
ర్యాలీగా బంజారా భవన్ వరకు చేరుకొనిమహా భోగ్ బండార కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేశారు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో మొట్ట మొదటి సారి పార్టీలకు అతీతంగా గిరిజన సోదరులు అందరూ కలసి ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారుఆ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రతీ ఒక్కరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు
అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన గిరిజన సోదరులకు అన్న ప్రసాదంవితరణ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, గిరిజన ఉద్యోగ సంఘాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..