వికలాంగుల చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేయండి.

ఐజ మండలం వికలాంగుల అధ్యక్షుడు తాయన్న.

Oct 16, 2024 - 20:38
 0  15
వికలాంగుల చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేయండి.

జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ. మండల్ వికలాంగుల అధ్యక్షుడు తాయన్న మాట్లాడుతూ.... ప్రభుత్వం వికలాంగుల చట్టాలు1995 నుండి 2016-91,92, సెక్షన్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యాలయాలలో ఆయా శాఖ అధికారులకు మరియు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈ వికలాంగుల చట్టాలు తెలిసే విధంగా  అమలు చేయాలి అన్నారు.అదే విధంగా వికలాంగులసమస్యల పట్ల, ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మొన్న 2024 జూన్ లో జరిగిన డీఎస్సీ  లో వికలాంగులకు రోస్టర్ పాయింట్లలో ఆర్థోపెటి క్ వారికి తీవ్ర అన్యాయంజరిగింది
అన్నారు.ఇందులో భాగంగా నాలుగు శాతం రిజర్వేషన్ అంటున్నారు. పేరుకు మాత్రమే కానీ  ఆర్తోపెటి క్ వారికి ఏ విభాగాలలో పోస్టులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.. అలాగే మా చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ఆదుకోవాలని ఒక ప్రకటనలోడిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333