వరంగల్ న్యూస్ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ లోని శంభునిపేట ప్రాంతంలో పాదాచారులు మరియు ప్రయాణికుల నిమిత్తం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన రోజులలో పెరిగిన ఎండ తీవ్రతను బట్టి ప్రయాణించే సమయంలో నీరు దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించి ఆదరణ చారిట బుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ బి సాయి కృష్ణదేవ్ జనరల్ సెక్రెటరీ శేఖర్ జాయింట్ సెక్రటరీ కే కవిత మరియు చింతల సతీష్ చలివేంద్రం ను ప్రారంభించడం జరిగింది.