నేలకొండపల్లి వాసవి భవన్ కళ్యాణ మండపం""అధ్యక్షులుగా మాటూరు సుబ్రమణ్యం
![నేలకొండపల్లి వాసవి భవన్ కళ్యాణ మండపం""అధ్యక్షులుగా మాటూరు సుబ్రమణ్యం](https://telanganavaartha.com/uploads/images/202501/image_870x_679cbeddc560b.jpg)
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : స్థానిక నేలకొండపల్లి వాసవి భవన్ కళ్యాణ మండపం అధ్యక్షులుగా మాటూరు సుబ్రహ్మణ్యం ప్రమాణస్వీకారం ప్రమాణస్వీకారం చేయించిన వారు ముఖ్యఅతిథి ఆర్యవైశ్య సంఘం మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు కార్యదర్శులు దోస పాటి అచ్యుతరామయ్య బోనగిరి రామసేసయ్య కోశాధికారిగా ఎర్ర నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు రేగురి వాసవి , దోసపాటి కల్పన, తెల్లాకుల జయశ్రీ, గల్లా జనార్ధన్, సహాయ కార్యదర్శిలు, సహాయ కోశాధికారులు, కార్యవర్గ సభ్యులు 27 మంది ప్రమాణస్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులు మాజీ జిల్లా అధ్యక్షులువనమా వేణుగోపాలరావు, పట్టణ అధ్యక్షులురేగూరి హనుమంతరావు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్, డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, వంగవీటి నాగేశ్వరరావు, గల్లా జగన్మోహన్రావు, రాయపూడి నాగేశ్వరరావు, నారాయణరావు, తెల్లాకుల అశోక్, కొత్త వేణుబాబు, అయ్యప్ప శ్రీను, దేవరశెట్టి వెంకటేశ్వర్లు వాసవి భవన్ మెంబర్స్ మరియు ఆర్యవైశ్య సభ్యులు 300 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాసవి భవన్అధ్యక్షులు మాటూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళ్యాణ మండపాన్ని అతి త్వరలో డెవలప్మెంట్ చేస్తానని ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండేలా కల్యాణ మండపం ఆర్యవైశ్యుల చేత ఏర్పాటు చేపిస్తానని అన్ని సౌకర్యాలు సౌకర్యాలు ఉంటాయని తెలియజేశారు తనకు ఏకగ్రీవంగా ఎన్నికకు అవకాశం ఇచ్చిన వాసవి భవన్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు