వరంగల్ నుండి బయ్యారం వెళ్తున్న హెచ్.పీ గ్యాస్ లోడ్ లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని

Sep 4, 2024 - 19:24
 0  4

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కేంద్రంలో 365జాతీయ రహదారి పై వరంగల్ నుండి బయ్యారం వెళ్తున్న హెచ్.పీ గ్యాస్ లోడ్ లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని అదుపుతప్పి కింద పడినది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.రెండు విద్యుత్ స్తంభాలు విరిగినవి..
తప్పిన పెను ప్రమాదం...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333