రైతు  ఋణమాఫీధర్నా....

Aug 22, 2024 - 18:02
Aug 22, 2024 - 18:02
 0  2

ఖమ్మం జిల్లా.

నేలకొండపల్లి  మండల కేంద్రంలో  రైతు ఋణ మాఫీ ని నిబంధన లు లేకుండా అమలు చేయాలని  రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీర్ పిలుపు మేరకు, పాలేరు మాజీ శాసన సభ్యులు కందాల. ఉపేందర్ రెడ్డి ఆదేశనుసరం,మండల  BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినారు.. 

అనంతరం  వ్యసాయ అధికారి కార్యాలయం వరకు రైతులు ర్యాలీ గా వెళ్లి AO గారికి రైతులకు నిబంధనలులేకుండా రెండు లక్షల రూపాయలు ఋణమాఫీ అమలు చేయాలనీ వినతిపత్రం అందజేసినారు. మాజీ ఎంపీపీ  రైతు మాట్లాడుతూ  ప్రభుత్వం  రైతు లకు  రెండు లక్షల రూపాయలు ఋణ మాఫీ అంటూ  కాలయాపన చేస్తూ , రైతులను మోసం చేస్తుంది అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333