**నేలకొండపల్లి మండలం మంగాపురం తండా టిఆర్ఎస్ పార్టీ కి చెందిన 30 కుటుంబాలు రాజీనామా""కాంగ్రెస్ పార్టీలోకి చేరిక"ఏఎంసీ చైర్మన్ వెన్నుపూసల

*మంగాపురం తండా BRS పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిక..*
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ. :* నేలకొండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పని తీరుని చూసి *నేలకొండపల్లి AMC చైర్మన్ వెన్నుపూసల సీతారాములు,మరియు మాజీ AMC చైర్మన్ శాఖమూరి రమేష్,కొడాలి గోవిందరావు*,మరియు మంగాపురం తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మంగాపురం తండా గ్రామంలో BRS మరియు వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు..... మీరందరిని నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....
పార్టీలో చేరిన వారు చినతండ గ్రామ BRS అధ్యక్షులు తేజవతు కోటేశ్వరరావు,మంగాపురం తండా గ్రామ BRS పార్టీ కార్యదర్శి భూక్యా కృష్ణ,భూక్యా సునీల్,పాల్తీయ వేణు గోపాల్, తేజవత్ నాగరాజు,వెంకట,బాణోతూ భాస్కర్,గణేష్,నాగరాజు, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు......
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...