**సదర్ ఉత్సవాలకు ప్రత్యేక అతిధులుగా""శ్రీ డాక్టర్ తుమ్మల యుగంధర్*

హైద్రాబాద్ లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే *సదర్ ఉత్సవాలకు* ప్రత్యేక అతిథిలుగా రావాల్సిందిగా *శ్రీ తుమ్మల యుగంధర్* గారిని ఆహ్వానిస్తున్న *శ్రీ కృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ హైద్రాబాద్*. సోషల్ మీడియా.. ప్రతినిధి (రావెళ్ళ శ్రీనివాసరావు)