రైతులకు అండగా ఉండండి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ 25 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- మిర్యాలగూడ మార్కెట్ యార్డు సందర్శించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం సంతకి విచ్చేసిన రైతులతో కలసి మాట్లాడి మార్కెట్ లోని మౌలిక వసతులను పరిశీలించారు అనంతరం ధాన్యం కొనుగోలుగోడాలను పరిశీలించి అనంతరం మార్కెట్ లోని సెంటర్ లో నిల్వ ఉంచిన ధాన్యం పరిశీలించారుతడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని రైస్ మిల్లర్స్ వారిని పిలిచి వారికి తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.