ఘనంగాపూర్వవిద్యార్థుల(1987-88,బ్యాచ్)ఆత్మీయ,సమ్మేళనం

ముఖ్య అతిథులుగా ఆనాటి గురువులు

Jun 9, 2025 - 20:10
 0  85
ఘనంగాపూర్వవిద్యార్థుల(1987-88,బ్యాచ్)ఆత్మీయ,సమ్మేళనం
ఘనంగాపూర్వవిద్యార్థుల(1987-88,బ్యాచ్)ఆత్మీయ,సమ్మేళనం

జోగులాంబ గద్వాల 9 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: వడ్డేపల్లి 38ఏళ్లక్రితంకలిసిచదివారు.ఆడుతూ,పాడుతూబాల్యాన్నిగడిపారు. మళ్లీ08.06.2025నాడు ఒకే చోట కలిశారు. వివరాలలోకివెళితే,జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిమండలంరామాపురంగ్రామజిల్లాపరిషత్,ఉన్నతపాఠశాలనందు1987-88బ్యాచ్,పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా (ప్రస్తుత ఎం ఈ ఓ) జెడ్ పి హెచ్ ఎస్,ప్రధానఉపాధ్యాయులునరసింహ,ఆనాటి విద్యా బోధన చేసిన గురువులైన ఎం ఎన్. కిష్టప్ప(తెలుగుపండితుడు)కే.వెంకటరామిరెడ్డి(మేథమెటిక్స్)ఎస్.శంకర్,గౌడ్(మ్యాథమెటిక్స్)జి.వెంకట్,రాములుయాదవ్(సైన్స్,మాస్టారు)లనుసభాప్రాంగణంనుంచిడయాస్,వరకుపూర్వపువిద్యార్థులు,పూలుచల్లుకుంటూసాదరంగాస్వాగతంపలికారుఅనంతరం గురువులనుడయాసుమీదకుఆహ్వానించారు.
 తరువాతదివంగతులైన ఆ ఆనాటి గురువులు చిన్నయ్యసార్,వహాబు సార్,రాములుసార్,శంకర్,రెడ్డిసార్,అనంతరాఘవులుసార్,మరియుపూర్వపువిద్యార్థులుమాషన్న,పింజారి.కాశీం,కోవెలదిన్నె.కాజాహుస్సేన్,రామాపురం.కాజాహుస్సేన్,విష్ణువర్ధన్,రెడ్డి,సి.గిరిధర్,లమృతికిసంతాపసూచకంగా(2)నిమిషాలుమౌనంపాటించి,బాలికలచేత,సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గురువుల సమక్షంలోపూర్వపువిద్యార్థులు పరిచయ కార్యక్రమంనిర్వహించారు.అనంతరం ఆనాటి గురువులు శంకర్ గౌడ్, వెంకట్రాంరెడ్డి, వెంకట్ రాముడు యాదవ్,ఎం. ఎన్.కిష్టప్పలుమాట్లాడుతూ,పూర్వపువిద్యార్థులతో, గత జ్ఞాపకాలను మరియుపాఠశాలలోఆనాటి పనితీరు గురించి మాట్లాడడం జరిగింది. 
అనంతరం గురువులను ఆత్మీయంగా,అత్యంత గౌరవంగాపూలమాలలు,శాలువాలతోఘనంగాసత్కరించి,వారివారి గతఅనుభవాలనుగుర్తుచేసుకుంటూప్రస్తుతపరిస్థితులనుఒకరితోమరొకరుపంచుకున్నారు.

అనంతరంఘమఘమ రుచులతో తయారు చేయించినవెజిటేరియన్,నాన్ వెజిటేరియన్ భోజనం చేసుకుంటూ పూర్వపు విద్యార్థులు ఒకరితో,మరొకరుపూర్వపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా భోజనం ఆరగించారు.

అనంతరం ఫోటోషూట్ కార్యక్రమంనిర్వహించారు.

ఈ కార్యక్రమంలోపూర్వపు విద్యార్థులు,పెద్దఇస్మాయిల్, ఎద్దుల దేవేందర్ రెడ్డి,నాడగౌని.దామోదర్,రెడ్డి,జిల్లెడుదిన్నె.రాధాకృష్ణారెడ్డి,కోవెలదిన్నె తిక్కయ్య, పుల్లారెడ్డి (అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి,ఎర్రవల్లిబ్రాంచ్) 
చంద్రశేఖర్,శెట్టి,హనుమంతరావు, సత్యారెడ్డి, రాంభూపాల్,రెడ్డి,జగదీశ్వర్,రెడ్డి,ఆర్.ఎన్.వెంకటేష్,యూసుఫ్,మియా,బోయ.మద్దిలేటి,తిరుమల్రావు,భీమేశ్వర్,రెడ్డి,తిమ్మయ్యశెట్టి,ఎం.చెన్నయ్య(గట్టు ఎంపీడీవో) ఈశ్వరన్న,పెద్దబాబు,గంటపోగునాగరాజు,ఎమ్.ఎస్.రాముడు,బుచ్చన్న,జికృష్ణ(ఆర్ఎంపీ డాక్టర్)లక్ష్మిరెడ్డి,ప్రభుదాసు,మంజులత,సుజాత,తదితరపూర్వపువిద్యార్థుల కుటుంబీకులు తదితరులుపాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333