నూతక్కి భాగ్యలక్ష్మి పార్ధివదేహానికి నివాళులు అర్పించిన

మాజీ MLA మిర్యాలగూడ నియోజకవర్గ BRS పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు

Dec 24, 2024 - 23:04
Dec 24, 2024 - 23:17
 0  11
నూతక్కి భాగ్యలక్ష్మి పార్ధివదేహానికి నివాళులు అర్పించిన

మిర్యాలగూడ  25 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- మిర్యాలగూడ పట్టణము హానుమాన్ పేట నివాసులు నూతక్కి సుబ్బా రావు, సతీమణి నూతక్కి భాగ్యలక్ష్మి , గత కొంత కాలముగా అనారోగ్యముతో బాదపడుతూ నిన్న స్వర్గస్తులయినారు విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ MLA   నియోజకవర్గ BRS పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు. ఈ రోజు వారి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారుఅనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట సుబ్బా రావు, పప్పు దాదా, కృష్ణ మూర్తి, రాజు, సాంబశివ రావు,రాము, తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333