రెండేళ్ల కూతురితో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
హైదరాబాద్–పాతబస్తీలో నివాసముంటూ వ్యాపారం చేస్తున్న పృథ్విలాల్, చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్న అతని భార్య కీర్తిక అగర్వాల్(28) అనే దంపతులు ఈ నెల 2వ తేదీన హుస్సేన్ సాగర్లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు మృతురాలు కీర్తిక అగర్వాల్ గా గుర్తించి, కేసు దర్యాప్తు చేయగా, తన కూతురు(2) కూడా కనిపించడంలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
ఈ క్రమంలో మంగళవారం హుస్సేన్ సాగర్లో లభ్యమైన రెండేళ్ల చిన్నారి మృతదేహం కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు