మెగాస్టార్ నివాసానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సోద రుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధిం చిన తర్వాత తొలిసారిగా ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లారు జనసేనాని. మెగా కుటుంబ సభ్యులు పవన్ తో కేక్ కట్ చేయించారు.
చిరు ఇంటికి పవన్ రావ డంతో మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబ రాలు చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది..
జనసేన. వందశాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు విజయం సాధించారు..