కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

Jun 6, 2024 - 20:22
 0  11
కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

అనుమానం పెను భూతంగా మారడంతో విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న భార్యను దారుణంగా గొంతుకోసి హత్యకు యత్నించిన ఘటన గురువారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఓల్డ్ ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న తులసి (45) భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి స్థానికంగా కర్రీ పాయింట్ నడుపుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి అని స్థానికులు పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333