మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సామేల్

అడ్డగూడూరు 17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంనికి చెందిన మంగమ్మగూడెం గ్రామంలో క్రీ "శే సుంకరి సూరయ్య, శ్యాంసుందర్, శ్రావణ్ కుమార్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దశలవారీగా మరణించిన వార్త తెలుసుకున్న తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న కుమారుడు సుంకరి రామకృష్ణ, కోడలు మంజుల,దినేష్ సభ్యులకు ఆర్థిక సాహయం చేశారు.ఈ కార్యక్రమంలో పిఎ. సి ఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకుడు బాలెంల సైదులు, మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బాలెంల విద్యసాగర్,సుంకరి జనార్ధన్, గోలి రాంరెడ్డి, డప్పు పరుష రాములు, బాలెంల జీవన్,సోమన్న, వెంకన్న, డప్పు వెంకన్న, బిక్షం, రాజు, మురళి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు