మున్సిపల్ ఎన్నికల్లో గద్వాల గడ్డపై గులాబీ జెండా ఎగర వెయ్యాలి... కేటీఆర్
కేటీఆర్ ని కలిసిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
_బాసు హనుమంతు నాయుడు _
స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్.
మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్.
* జోగులాంబ గద్వాల 12 జనవరి 20206తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటుచేసిన నూతన BRS సర్పంచులు,ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని డా.ఆంజనేయులు గౌడ్, బిఎస్ కేశవ్ తో కలిసి,బాసు హనుమంతు నాయుడు కలిశారు.. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గద్వాల గడ్డపై గులాబీ జెండా ఎగర వెయ్యాలని బిఎస్ కేశవ్,బాసు హనుమంతు నాయుడు కి కేటీఆర్ సూచించారు...