మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ..సంస్థ డైరెక్టర్ రఘుపతి

నల్గొండ 29 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ మహిళా ప్రాంగణంలో గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అవగాహన కొరకు శివార్ నగర్ లోని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందిస్తామని తెలిపారు.శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజనం సౌకర్యం కల్పిస్తామన్నారు.19 సంవత్సరాల నుండి 45 లోపు ఉన్న మహిళలలు అర్హులని తెలిపారు.మే 1వ తేదీ లోపు సంస్థ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు ఈ కింది నెంబర్ కి సంప్రదించి 9701009265 తెలుసుకోవాలని కోరారు. కావలసిన డాక్యుమెంట్స్1) ఆధార్ కార్డ్,2)రేషన్ కార్డ్,3)టెన్త్ మెమో4)పాస్ ఫొటోస్ 4 పైన తెలిపిన జిరాక్స్లుతీసుకొని ఆసక్తి కల మహిళలు కార్యాలయానికి సంప్రదించవలసినదిగా.. సంస్థ డైరెక్టర్ రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు.