**ఖమ్మం 44వ డివిజన్లో రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు అవకాశం*సద్వినియోగం చేసుకోగలరు"కాంగ్రెస్ నాయకులు జగదీష్*

Jan 20, 2025 - 20:08
 0  21
**ఖమ్మం 44వ డివిజన్లో రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు అవకాశం*సద్వినియోగం చేసుకోగలరు"కాంగ్రెస్ నాయకులు జగదీష్*

తెలంగాణ వార్త ప్రతినిధి : ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత "గౌరవ " వ్యవసాయ శాఖ మంత్రివర్యులు 

శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి ఆదేశాల మేరకు.......

ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్ ప్రజలకు నమస్కరించి తెలియజేయునది ఏమనగా ఇందిరమ్మ ఇళ్లకు (జీరో) "0" కరెంటు బిల్లుల కొరకు మరియు గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు చేసుకొనుటకు మరొక అవకాశం కల్పిస్తున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్. 

డివిజన్లో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాను???? ????????

అట్లాగే రేషన్ కార్డులో చేర్పులు మార్పులపై దరఖాస్తులు స్వీకరిస్తారు

 వీటిని రెండో విడతలో సర్వే నిర్వహించి అర్హత కలిగిన వారికి ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మంజూరు చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి????

,,,,,,,,,,ముఖ్య గమనిక,,,,,            

23-01-2025 నాడు గురువారం ఉదయం 8:30 నిమిషాలకు మన డివిజన్ నందు భక్త రామదాసు కళాక్షేత్రం ఆవరణలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నది. కావున ఈ యొక్క అవకాశాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు 

 సదా మీ సేవలో

గుడిపూడి జగదీష్   

44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State