మంత్రిని కలిసిన ఆర్ అండ్ బి ఏ.ఈ నిమ్మనగోటి శ్రీనివాస్

అడ్డగూడూరు 18 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా గురువారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆర్ అండ్ బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందజేసిన రాష్ట్ర ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షు ఆలేరు డి.ఈ నిమ్మనగోటి శ్రీనివాస్ వారితో పాటు ఎన్నికైన సభ్యులు ఆర్ అండ్ బి
డి ఈ లు తదితరులు పాల్గొన్నారు.