మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థి అనిల్ ప్రచారం

Aug 9, 2024 - 23:17
Aug 10, 2024 - 18:47
 0  29
మండల యువజన కాంగ్రెస్  అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థి  అనిల్ ప్రచారం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల పరిధి ఏపూర్ లో  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రచారం ఆత్మకూర్ ఎస్ ఆత్మకూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుని గా పోటీ చేస్తున్నా మల్లెపాక అనిల్ శుక్రవారం మండలం లోని ఏపూర్ గ్రామం లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట అసెంబ్లీ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న మిర్జా కలీముల్లా బేగ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎలిమినేటి అభినయ్ జిల్లా కార్యదర్శి గా పోటీ చేస్తున్న అభ్యర్థి నల్లెడ మాధవరెడ్డి ఆత్మకూరు ఎస్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న తనని అధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరారు. అనంతరం డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ డామిడి రమేష్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశంలో అసెంబ్లీ అధ్యక్షుని కి నియోజకవర్గ అధ్యక్షునికి మండల అధ్యక్షునికి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దామిడి రాజు, ఉపాధ్యక్షుడు శ్రీరంగం, బుడిగ లింగయ్య, గొట్టెముక్కుల మల్లారెడ్డి , పరిక పల్లి ,వెంకటేష్ ,షరీఫ్ ,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు .