భూ వివాదంలో కర్రలతో దాడి తీవ్ర గాయాలు

Dec 30, 2025 - 19:34
Dec 30, 2025 - 20:00
 0  8
భూ వివాదంలో కర్రలతో దాడి తీవ్ర గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పాతర్లపహాడ్ గ్రామములొ భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్యన ఘర్షణ గాయాలు పాతర్లపహాడ్ గ్రామములొ కుంచం చిన్న మైసయ్య తన అన్న కుమారులు కుంచం సైదులు మరియు కుంచం రవి కి భూమి విషయంలో గత కొంత కాలంగా గొడవలు జరుగుచున్నవి. ఈ విషయంలో కుంచం సైదులు కుటుంబ సభ్యులు చిన్న మైసయ్య ఇంటి వద్దకు వెళ్ళి, ఇరు కుటుంబ సభ్యులు గొడవ పడి ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. ఇట్టి ఘర్షణలో కుంచం చిన్న మైసయ్య, అతని భార్య వెంకటమ్మ ఇంకా కొంత మందికి మరియు కుంచం సైదులు కుటుంబ సభ్యులకు గాయాలు అయినవి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు విచారణ