బీసీ బాలికల వసతి గృహం నందు విద్యార్థులు ఆందోళన
జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో గల బీసీ బాలికలవసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారని కనీసం సౌకర్యాలు కల్పించడంలో హాస్టల్ వార్డెన్ విఫలమయ్యారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.