బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం**బిజెపి నియోజకవర్గ చల్లా శ్రీలత రెడ్డి

Sep 11, 2024 - 21:05
Sep 11, 2024 - 21:56
 0  66
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం**బిజెపి నియోజకవర్గ చల్లా శ్రీలత రెడ్డి

నేరేడుచర్ల భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయం నందు నేరేడుచర్ల పట్టణ *బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభ* కార్యక్రమంలో భాగంగా *బిజెపి రాష్ట్ర నాయకురాలు, సూర్యాపేట జిల్లా సభ్యత్వ ప్రముఖ్, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల శ్రీలతరెడ్డి* గారి చేతుల మీదుగా *భారతీయ జనతా పార్టీ సభ్యత్వ పత్రాన్ని* అందుకున్న బిజెపి పట్టణ అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి గారు.

ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు ఉరుమిళ్ళ రామ్మూర్తి, శంకర్ రెడ్డి, డీకొండ వెంకన్న, కాలం నాగయ్య, దేవిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State