బతుకమ్మ వేడుకలు వచ్చే "పల్లె పట్టణాల్లో సందడిలు తెచ్చే

Oct 7, 2024 - 15:38
Oct 7, 2024 - 17:26
 0  160
బతుకమ్మ వేడుకలు వచ్చే "పల్లె పట్టణాల్లో సందడిలు తెచ్చే

బతుకమ్మ వేడుకలు వచ్చే పల్లె పట్టణాలలో సందడిలు తెచ్చే

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ అని కోదాడ పట్టణంలో బతుకమ్మ వేడుకలు పురస్కరించుకొని స్థానిక గోపిరెడ్డి నగర్ లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు డీజే చప్పుల్ల ఆట పాటలకు కోలాటాలతో మహిళలు చిందులేస్తూ ఆనందంగా గడిపారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి గౌరీ దేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు కార్యక్రమంలో గోపిరెడ్డి నగర్ మహిళలు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State