15వ రోజు అన్న క్యాంటీన్లో ఏర్పాటుచేసిన 200 మందికి భోజనాలు సహకరించిన దాతలు మాధవి లత అప్పారావు కొల్లు మురళి.

Oct 7, 2024 - 16:40
Oct 8, 2024 - 17:41
 0  88
15వ రోజు అన్న క్యాంటీన్లో ఏర్పాటుచేసిన 200 మందికి భోజనాలు సహకరించిన దాతలు మాధవి లత అప్పారావు కొల్లు మురళి.

15వ రోజు అన్న క్యాంటీన్ లో ఏర్పాటు చేశే 200 మెంబర్స్ భోజనాలకి సహకరించినవారు

అన్న ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నల్లమల రంజిత్ నిర్వహణ బాధ్యతలతో ఖమ్మం కాలవోడ్డు సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర 15వ రోజు జరిగిన అన్న క్యాంటీన్ కీ సహకరించినదాతలు...  

ఈ రోజు (07-10-2024) న  మాధవి లత, మంకేన అప్పారావు, కొల్లు మురళి గార్ల సహకారంతో వారి ఫ్యామిలీ పేరు మీద అన్న క్యాంటీన్ లో జరిగే 200 మెంబర్స్ భోజనాల తయారీకి

సహకరించారు...వారికీ హృదయపూర్వక ధన్యవాదములు  ఈ అన్నా క్యాంటీన్ కి మీ పుట్టినరోజు, మీ పెళ్లిరోజుల సందర్బంగా లేదా మీ కుటుంబ సభ్యుల పేరు మీద అన్నగారి మీద అభిమానం తో మీలో ఎవరైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే ఈ అన్న క్యాంటీన్ ని సంప్రదించవలసిన నెంబర్ 9701446072....

నల్లమల రంజిత్,  

అన్న క్యాంటీన్, ఖమ్మం

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State