ఎన్ఎస్పి కాలువ 33 అడుగులు ఉండాల్సినది ఇప్పుడు మూడు అడుగుల నుంచి 4 అడుగులు ఉన్నది"పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్*
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఏదులపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ పరిధి లోని శ్రీరామ్ నగర్ లో ఇటీవల వరద ముంపునకు గురై స్థానిక ఇళ్ళ లోనికి వరద రావడం,దానికి కారణమైన ఎన్ ఎస్ పి కలువ 33 అడుగులు ఉండాల్సినది ఇప్పుడు మూడు నుంచి నాలుగు అడుగులు ఉన్నదని కాలువకు ఇరువైపులా గతం లో వెంచర్లు వేసిన వారు కబ్జా చేశారని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులను సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.సమస్య కు వెంటనే స్పందించిన రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ ???