ప్రారంభమైన శ్రీ లింగవంతల స్వామి జాతర ఉత్సవాలు

May 26, 2024 - 19:16
May 26, 2024 - 19:26
 0  3
ప్రారంభమైన  శ్రీ లింగవంతల స్వామి జాతర ఉత్సవాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రారంభమైన లింగమంతులస్వామి జాతర ఆత్మకూర్ ఎస్. ఆత్మకూరు మండల పరిధిలోని గట్టిగల్లు గ్రామంలో శ్రీ లింగవంతల స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం ప్రారంభంఅయ్యాయి . యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఉత్సవాలలో భక్తులు బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి మొక్కుబడులు ఉన్న భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.. గ్రామ ము నుండి దేవుని బండపై ఉన్న శ్రీ లింగమంతుల స్వామి ఆలయం వద్ద వరకు వేలాది మంది మహిళ లు బోనాల తో ఉరేగింపుగా పాల్గొన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఉత్సవాలు ఆదివారం బోనాల తో భక్తులు ఆలయం కు చేరుకున్నారు.సోమవారం తెల్లవారుజామున బోనాలు ప్రదక్షిణ బలిపూజ నిర్వహిస్తారు. జాతర పరిసర ప్రాంతాల్లో జాతర పరిసర ప్రాంతాల్లో భారీగా పెనుబండారాలు గా తినుబండారాలు గాజులు గాజులు బొమ్మలు మిఠాయిల షాపులు వెలిశాయి. మహిళ లు సాయంత్రం వరకు బోనాలు సమర్పించారు.