ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు..

ప్రారంభించిన స్థానిక ఎంపీ చామల,ఎమ్మెల్యే మందుల

Aug 27, 2025 - 08:15
Aug 27, 2025 - 08:16
 0  8

అడ్డగూడూరు 26 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ.. సి.ఎస్.ఆర్ నిధులు కింద ఏర్పాటు చేయడమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్"హేమంత్,డిహెచ్ఎంఓ,మెడికల్ ఆఫీసర్ మనోహర్,ఎంపీడీవో శంకరయ్య,తాసిల్దారి శేషగిరిరావు,ఎంపీఓ ప్రేమలత, ఏఎన్ఎంలు,వివిధ గ్రామాల ఆశలు, మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు బాలెంల విద్యాసాగర్,పార్టీ నాయకులు టి.పి.సి. సి.రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు, అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,మహిళలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.